ఈ ఇయర్ బర్డ్స్ ధర వెయ్యి లోపే ! ఓ లుక్కేయండి !

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అలాగే చెవుల్లో ఇయర్‌బడ్స్‌ కనిపిస్తున్నాయి.

Update: 2022-12-03 06:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్, అలాగే చెవుల్లో ఇయర్‌బడ్స్‌ కనిపిస్తున్నాయి. ఈ రెండు లేకుండా ఎవరు బయటకు కూడా రావడం లేదు. ఇయర్ బర్డ్స్ ధరలు ఆకాశాన్ని తాకడంతో కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అలాంటి వారి కోసం తక్కువ ధర ఉన్న ఇయర్ బర్డ్స్ వివరాలు మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ కంటెంట్ పూర్తిగా చదివి తీసుకోండి.

Zebronics ఇయర్ బర్డ్స్ : ఈ ఇయర్ బర్డ్స్ 5.2 బ్లూటూత్ సపోర్ట్‌తో పని చేస్తాయి.ఈ ఇయర్ బర్డ్స్ కాలింగ్‌కు , వాయిస్ అసిస్టెంట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 749 గా ఉంటుంది.

WeCool మూన్ వాక్ M1 ENC ఇయర్ బర్డ్స్ : ఈ ఇయర్ బర్డ్స్ మీకు తక్కువ ధరలోనే దొరుకుతాయి. ఈ ఇయర్ బర్డ్స్‌లో సౌండ్ క్వాలిటీ కూడా క్లియర్‌గా ఉంటుంది. కాలింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధర‌లో ఇయర్ బర్డ్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. దీని ధర రూ. 899 గా ఉంది.

Similar News