‘అరబస్తా సిమెంట్ పని చేయలేదు’

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల వద్ద రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరబస్తా సిమెంట్ పని చేయలేదు అని ఆగ్రహం వ్యక్త చేశారు. అంతేగాకుండా రంగుల మీద రంగులు వేస్తున్నారు, రంగుల మీద ఉన్న శ్రద్ద మిగిలిన పనులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కావల్సింది రంగులు కాదు.. ఇళ్ల […]

Update: 2021-01-07 04:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం పాలకొల్లులోని టిడ్కో ఇళ్ల వద్ద రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అరబస్తా సిమెంట్ పని చేయలేదు అని ఆగ్రహం వ్యక్త చేశారు. అంతేగాకుండా రంగుల మీద రంగులు వేస్తున్నారు, రంగుల మీద ఉన్న శ్రద్ద మిగిలిన పనులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. కావల్సింది రంగులు కాదు.. ఇళ్ల పంపిణీ చేయాలని నిమ్మల రామానాయుడు సూచించారు.

Tags:    

Similar News