జగన్ దళిత ద్రోహి: వర్ల రామయ్య

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. జగన్ పాలనలో దళితులకు రక్షణ లేదన్నారు. జగన్ దళిత ద్రోహి అని విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేకే ఓం ప్రతాప్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని వర్ల ఆరోపించారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ దన్ను చూసుకునే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2020-08-28 05:33 GMT

Tags:    

Similar News