పెళ్లి వ్యాన్ బోల్తా ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

దిశ, వెబ్‎డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. పెళ్లి బృందం వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2020-10-29 23:09 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
తూర్పు గోదావరి జిల్లా తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. పెళ్లి బృందం వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News