సెకండ్ మ్యారేజ్‌పై స్పందించిన సురేఖా వాణి

దిశ, సినిమా : సోషల్ మీడియాలో తను రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలపై స్పందించింది నటి సురేఖా వాణి. తన కూతురు దగ్గరుండి మరీ వివాహం చేస్తుందన్న న్యూస్ ఇప్పటికే స్ప్రెడ్ కాగా.. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. తనకు మరో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖా వాణి.. తాజాగా ‘మాస్టర్’ సినిమాలో మంచి క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. కాగా ఆమె భర్త సురేశ్ […]

Update: 2021-02-21 08:47 GMT

దిశ, సినిమా : సోషల్ మీడియాలో తను రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలపై స్పందించింది నటి సురేఖా వాణి. తన కూతురు దగ్గరుండి మరీ వివాహం చేస్తుందన్న న్యూస్ ఇప్పటికే స్ప్రెడ్ కాగా.. ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది. తనకు మరో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖా వాణి.. తాజాగా ‘మాస్టర్’ సినిమాలో మంచి క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. కాగా ఆమె భర్త సురేశ్ తేజ అనారోగ్యంతో 2019లో చనిపోయారు.

Tags:    

Similar News