రేపు శ్రీశైలం ఆలయానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దంపతులు

దిశ, వెబ్‌డెస్క్ : సుప్రీం కోర్టు ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వరుస పర్యటనలు కంటిన్యూ అవుతున్నాయి. రేపు (శుక్రవారం) ఉదయం 8.45 గంటలకు చీఫ్ జస్టిస్ దంపతులు శ్రీశైలం వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ఎన్వీ రమణ దంపతులు సందర్శించుకోనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల తిరుమల, యాదాద్రి ఆలయాలను కూడా జస్టిస్ రమణ దంపతులు సందర్శించిన విషయం తెలిసిందే.

Update: 2021-06-17 08:41 GMT

Tags:    

Similar News