‘హైదరాబాద్‌ తరఫున ఆ ఇద్దరు నిలబడ్డారు’

దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్ సమిష్టిగా రాణిస్తున్నారు. తొలి పవర్ ప్లే ముగిసే సరికి 58 పరుగులతో నిలకడగా ఆడారు. ఇదే బ్యాటింగ్ కొనసాగిస్తూ.. బాల్ టు బాల్ రన్ చేస్తూనే సమయం చూసి బౌండరీలు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇలాగే రాణిస్తే హైదరాబాద్ భారీ స్కోర్ చేసుడు ఖాయం. ఇక తొలి ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి వార్నర్(30), బెయిర్ స్టో ( 46) పరుగులతో రాణించగా.. ఎనిమిది ఓవర్లు […]

Update: 2020-10-08 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్ సమిష్టిగా రాణిస్తున్నారు. తొలి పవర్ ప్లే ముగిసే సరికి 58 పరుగులతో నిలకడగా ఆడారు. ఇదే బ్యాటింగ్ కొనసాగిస్తూ.. బాల్ టు బాల్ రన్ చేస్తూనే సమయం చూసి బౌండరీలు చేస్తున్నారు. ఈ ఇద్దరు ఇలాగే రాణిస్తే హైదరాబాద్ భారీ స్కోర్ చేసుడు ఖాయం. ఇక తొలి ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి వార్నర్(30), బెయిర్ స్టో ( 46) పరుగులతో రాణించగా.. ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు 82 /0గా ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News