కరోనా వస్తోంది..హాస్టళ్లు ఖాళీ చేయండి

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ ఏరియాలు అయిన అమీర్ పేట, ఎస్ఆర్ నగర్‌లోని హాస్టళ్లను ఈనెల31వరకు మూసేయాలని నగర పోలీసులు నిర్వాహకులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హాస్టళ్ల నిర్వాహకులతో మంగళవారం కార్పొరేటర్ శేషుకుమారి, డీసీ గీతారాధిక, ఇతర పోలీసు సిబ్బంది సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రంలోగా హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లాలని విద్యార్థులను కోరారు. దీంతో వివిధ కోచింగ్ సెంటర్లలో ట్రెయినింగ్ అవుతున్నవిద్యార్థులు, పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు తమ పరిస్థితి ఎంటనీ ఆవేదన […]

Update: 2020-03-17 10:07 GMT

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ ఏరియాలు అయిన అమీర్ పేట, ఎస్ఆర్ నగర్‌లోని హాస్టళ్లను ఈనెల31వరకు మూసేయాలని నగర పోలీసులు నిర్వాహకులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హాస్టళ్ల నిర్వాహకులతో మంగళవారం కార్పొరేటర్ శేషుకుమారి, డీసీ గీతారాధిక, ఇతర పోలీసు సిబ్బంది సమావేశమయ్యారు. బుధవారం సాయంత్రంలోగా హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్లాలని విద్యార్థులను కోరారు. దీంతో వివిధ కోచింగ్ సెంటర్లలో ట్రెయినింగ్ అవుతున్నవిద్యార్థులు, పరీక్షలకు సన్నద్ధం అవుతున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు తమ పరిస్థితి ఎంటనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

tags ; private hostels, vacate , students, hostels mainteners, corporator, dc

Tags:    

Similar News