మలక్ పేట్ లో భారీ మోసం….

దిశ వెబ్ డెస్క్: మలక్ పేట్ ముసారాంబాగ్‌లో భారీ మోసం చోటు చేసకుంది. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చి మలక్ పేటలోని ప్లయర్స్ ఏవియేషన్ అకాడమీ మోసం చేసింది. ట్రైనింగ్, జాబ్ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ. 90వేలు అకాడమీ వసూలు చేసింది. అయితే అకాడమికి రిజిస్ట్రేషన్ లేదన్న విషయాన్ని విద్యార్థులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈలోగా ఏవియేషన్ అకాడమీ బోర్డు తిప్పేసింది. దీంతో పోలీసులకు సుమారు 200 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

Update: 2020-09-12 04:13 GMT

దిశ వెబ్ డెస్క్:
మలక్ పేట్ ముసారాంబాగ్‌లో భారీ మోసం చోటు చేసకుంది. విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చి మలక్ పేటలోని ప్లయర్స్ ఏవియేషన్ అకాడమీ మోసం చేసింది. ట్రైనింగ్, జాబ్ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ. 90వేలు అకాడమీ వసూలు చేసింది. అయితే అకాడమికి రిజిస్ట్రేషన్ లేదన్న విషయాన్ని విద్యార్థులు ఆలస్యంగా తెలుసుకున్నారు. ఈలోగా ఏవియేషన్ అకాడమీ బోర్డు తిప్పేసింది. దీంతో పోలీసులకు సుమారు 200 మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News