భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఈ క్రమంలో శుక్రవారం అనూహ్యంగా 10శాతం మేర నష్టపోవడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. తిరిగి 10:05 గంటలకు ప్రారంభమైంది. 10:20గంటలకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. కాగా, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ట్రేడింగ్‌ను నిలిపివేయడం 12ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. tags: stock markets, huge loss, trading stopped,

Update: 2020-03-12 23:22 GMT

కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఈ క్రమంలో శుక్రవారం అనూహ్యంగా 10శాతం మేర నష్టపోవడంతో ట్రేడింగ్ నిలిపివేశారు. తిరిగి 10:05 గంటలకు ప్రారంభమైంది. 10:20గంటలకు సాధారణ ట్రేడింగ్ ప్రారంభం కానుంది. కాగా, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ట్రేడింగ్‌ను నిలిపివేయడం 12ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.

tags: stock markets, huge loss, trading stopped,

Tags:    

Similar News