టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ..

వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ రికార్డు సేంచరీ సాదించాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో జాన్సన్ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు.

Update: 2023-03-26 14:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్ బ్యాటర్ జాన్సన్ చార్లెస్ రికార్డు సేంచరీ సాదించాడు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో జాన్సన్ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. చార్లెస్ కేవలం 39 బంతుల్లో 100 పరుగుల మార్కును చేరుకున్నాడు. కాగా గతంలో ఈ రికార్డును క్రిస్ గేల్ 47 బంతుల్లో ఇంగ్లాండ్ పై సాధించాడు. కాగా జాన్సన్ చార్లెస్ రికార్డును బద్దలు బ్రేక్ చేసి.. టీ20 ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన వెస్టిండీస్ బ్యాటర్‌గా నిలిచాడు.

Tags:    

Similar News