నేడు క్రికెటర్ Shivam Dube పుట్టిన రోజు

శివమ్ దూబే 1993 జూన్ 26 న జన్మించాడు.

Update: 2023-06-26 03:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : శివమ్ దూబే 1993 జూన్ 26 న జన్మించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్,రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. దూబే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ మరియు కుడిచేతితో బౌలింగ్ చేసే ఆల్ రౌండర్ కూడా. భారత్ తరఫున బంగ్లాదేశ్ తో జరిగిన టీ20 టోర్నమెంట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. నేడు శివమ్ దూబే, తన 30 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Tags:    

Similar News