కేకేఆర్ కెప్టెన్‌గా నితీష్ రానా..

Update: 2023-03-27 12:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2023 సీజన్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా నితీష్ రానాను ప్రకటించింది. వెన్ను నొప్పి కారణంగా శ్రేయాస్ అయార్ దూరం కావడంతో అతని స్థానంలో నితీష్ రానా కెప్టెన్‌గా బాధ్యతలు చేపటనున్నట్టు తెలిపింది. అయితే సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు శ్రేయాస్ అయారు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపింది. KKR టీమ్‌కు ఇప్పటి వరకు నితీష్ రానా 74 మ్యాచ్‌లు ఆడాగా.. 135.61 స్ట్రైక్ రేట్‌తో 1,744 పరుగులు చేశాడు.

Tags:    

Similar News