వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలోకి దూసుకొచ్చిన భారత్..

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత్ 3-0 తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

Update: 2023-01-25 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ లో భారత్ 3-0 తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ వన్డే ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం భారత్ వన్డే ర్యాంకింగ్స్ పాయింట్ల పట్టికలో 114 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ (113), ఆస్ట్రేలియా (112), న్యూజిలాండ్ (111), పాకిస్తాన్ (106) ఉన్నాయి. వెస్టిండీస్ ప్రస్తుతం 10వ స్థానంలో ఉంది.

Also Read...

Shubman Gill equals Pakistan captain Babar Azam's world record 

Tags:    

Similar News