404 పరుగులకు భారత్ ఆలౌట్..

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత్ 404 పరుగులకు ఆల్ ఔట్ అయింది. మొదటి రోజు 7 వికెట్ల కోల్పోగా, రెండో రోజు

Update: 2022-12-15 07:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత్ 404 పరుగులకు ఆల్ ఔట్ అయింది. మొదటి రోజు 7 వికెట్ల కోల్పోగా, రెండో రోజు ఆరంభంలోనే ఫామ్ లో ఉన్న శ్రేయస్ అవుట్ అయ్యాడు అనంతరం క్రీజ్లోకి వచ్చిన అశ్విన్, కులదీప్ మంచి ఫామ్ తో భారత్ స్కోర్ ను 400 వరకు తీసుకెళ్లారు. కాగా ఆల్ రౌండర్ అశ్విన్ అర్ధ సెంచరీ చేయగా, శ్రేయస్ అయ్యర్.. 86 పరుగులకు అవుట్ అయ్యాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా మంచి ఇన్నింగ్స్ తో 40 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కాగా బంగ్లా బౌలర్లు తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మిరాజ్ లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

Also Read...

Shreyas Iyer: సెంచరీ మిస్.. భారత్ 331/7 

Tags:    

Similar News