Ashish Nehra: నేడు క్రికెటర్ ఆశిష్ నెహ్ర పుట్టిన రోజు

ఆశిష్ నెహ్రా 1979 ఏప్రిల్ 29 న జన్మించాడు

Update: 2023-04-29 02:53 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆశిష్ నెహ్రా 1979 ఏప్రిల్ 29 న జన్మించాడు.ఇతను అన్ని ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు .నెహ్రా 2017 లో అన్ని ఫార్మాట్లకు క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. నెహ్రా తన చివరి క్రికెట్ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ట్వంటీ20 ఆడాడు. తను క్రికెటర్ గానే కాకుండా జనవరి 2018లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రాను నియమించింది. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కు కోచ్‌గా కొనసాగుతున్నాడు. నేడు తన 44 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. 

Tags:    

Similar News