చిన్నమొత్తాల పొదుపుపై వడ్డీ రేటు తగ్గింపు

చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ వంటి చిన్నమొత్తాలపై వడ్డీ రేటు తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పీపీఎఫ్,ఎన్ఎస్‌సీలపై 7.9శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తోంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంపై చెల్లించే వడ్డీకంటే 1శాతం ఎక్కువ చిన్నమొత్తాల ద్వారా సాధారణ లబ్దిదారులు పొందుతున్నారు.ఈ వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు. Tags: small savings interest, decrease, central […]

Update: 2020-03-18 21:54 GMT

చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ వంటి చిన్నమొత్తాలపై వడ్డీ రేటు తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పీపీఎఫ్,ఎన్ఎస్‌సీలపై 7.9శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తోంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంపై చెల్లించే వడ్డీకంటే 1శాతం ఎక్కువ చిన్నమొత్తాల ద్వారా సాధారణ లబ్దిదారులు పొందుతున్నారు.ఈ వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.

Tags: small savings interest, decrease, central govt, next financial year

Tags:    

Similar News