క్యాంపునకు వెళ్లి అస్వస్థకు గురైన కాట్రపల్లి ఎంపీటీసీ..

దిశ, హుజురాబాద్ రూరల్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓటు వేయడానికి వెళ్లిన కాట్రపల్లి ఎంపీటీసీ రావుల అనిత స్వల్ప అస్వస్థకు గురి అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 15 రోజులు బెంగళూరు, హైదరాబాద్ లలో నిర్వహించిన క్యాంప్ లకు వెళ్లింది. ఎన్నికలు దగ్గర పడటంతో తిరిగి వచ్చారు. క్యాంప్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె అస్వస్థకు గురి అయ్యారు.

Update: 2021-12-10 01:42 GMT

Tags:    

Similar News