గుంటూర్‌లో ఘోరప్రమాదం.. ఆరుగురు మృతి

      ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పిరంగిపురం మండలం రేపుడి గ్రామంలో ఆటో, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రగాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-02-10 02:50 GMT

Tags:    

Similar News