ఇవాళ్టితో వాళ్ల సమ్మె ముగియనున్నది

దిశ, వెబ్ డెస్క్: సింగరేణిలో నేటితో కార్మికుల ఆందోళన ముగియనున్నది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో గురువారం నుంచి సింగరేణి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం విధితమే. అయితే ఈ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలతోపాటు ప్రాంతీయ కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Update: 2020-07-03 20:50 GMT

Tags:    

Similar News