జగ్జీవన్‌రామ్‌కు సిద్దిపేట కలెక్టర్ నివాళి

దిశ, మెదక్: బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ‌రెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి చరణ్ దాస్ పూలమాల వేసి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారు. Tags: Babu Jagjivan Ram Jayanthi, siddipet collector, ts news

Update: 2020-04-05 05:00 GMT

దిశ, మెదక్: బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ‌రెడ్డి, ఎస్సీ అభివృద్ధి అధికారి చరణ్ దాస్ పూలమాల వేసి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద ప్రజల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారన్నారు.

Tags: Babu Jagjivan Ram Jayanthi, siddipet collector, ts news

Tags:    

Similar News