సిద్దిపేట పుర‘పోరు’.. అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్

దిశ సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.43 వార్డులకు గాను ఆరుగురు అభ్యర్థులతో కూడిన టీఆర్ఎస్ రెండవ జాబితాను మంత్రి హరీష్ రావు శనివారం ప్రకటించారు. ఇప్పటికే ఆరుగురు సభ్యులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 43 వార్డులకు గాను 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించగా మరో 31వార్డులకు ప్రకటించాల్సి ఉంది. మొదటి జాబితా.. 31వ వార్డు జంగిటి కనకరాజు (బీసీ జనరల్) 4వ […]

Update: 2021-04-17 07:15 GMT

దిశ సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.43 వార్డులకు గాను ఆరుగురు అభ్యర్థులతో కూడిన టీఆర్ఎస్ రెండవ జాబితాను మంత్రి హరీష్ రావు శనివారం ప్రకటించారు. ఇప్పటికే ఆరుగురు సభ్యులతో కూడిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 43 వార్డులకు గాను 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించగా మరో 31వార్డులకు ప్రకటించాల్సి ఉంది.

మొదటి జాబితా..

31వ వార్డు జంగిటి కనకరాజు (బీసీ జనరల్) 4వ వార్డు కొండం కవిత-సంపత్ రెడ్డి (జనరల్ మహిళ) 8వ వార్డు వరాల కవిత-సురేష్ (బీసీ మహిళ)34వ వార్డు గుడాల సంధ్య- శ్రీకాంత్ (జనరల్ మహిళ) 37వ వార్డు సాకి బాల్ లక్ష్మీ-ఆనంద్ (ఎస్సీ మహిళ) 17వ వార్డు మల్యాల జ్యోతి- ప్రశాంత్‌లు తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు.

రెండవ జాబితా..

24వ వార్డు కడవేర్గు మంజుల రాజనర్సు, 1వ వార్డు (లింగారెడ్డి పల్లి)- రెడ్డి విజేందర్ రెడ్డి, 3వ వార్డు వంగ రేణుక- తిరుమల్ రెడ్డి, 16వ వార్డు బర్ల మల్లిఖార్జున్, 29వ వార్డు మహమ్మద్ అబ్దుల్ వహీద్, 30వ వార్డు మహమ్మద్ ఫాతిమా బేగం-వజీర్‌లకు మంత్రి హరీష్ రావు టికెట్లు కేటాయించారు.

Tags:    

Similar News