కెప్టెన్‌గా 1000 పరుగుల రికార్డు : అయ్యర్

దిశ, వెబ్‌డెస్క్ :  ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 1000 పరుగుల వ్యక్తి గత స్కోరును సాధించాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులు పూర్తి చేసి ఈ ఫీట్‌ను కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ మొత్తం 53 పరుగులు చేశాడు. ఇదిలాఉండగా, మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో శ్రేయస్ అయ్యర్ 1979 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు చేస్తే 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల […]

Update: 2020-10-14 23:47 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 1000 పరుగుల వ్యక్తి గత స్కోరును సాధించాడు. నిన్న రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగులు పూర్తి చేసి ఈ ఫీట్‌ను కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ మొత్తం 53 పరుగులు చేశాడు. ఇదిలాఉండగా, మొత్తం ఐపీఎల్ కెరీర్‌లో శ్రేయస్ అయ్యర్ 1979 పరుగులు చేశాడు. మరో 21 పరుగులు చేస్తే 2 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరనున్నాడు.

Tags:    

Similar News