ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్‌ సాబ్జీ గెలుపు

దిశ, వెబ్ డెస్క్: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్‌ అభ్యర్థి షేక్‌ సాబ్జీ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, పీఆర్టీయూ మద్దతుతో బరిలోకి దిగిన గంధం నారాయణరావుపై 1,537 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. షేక్‌ సాబ్జీకి 7,983 ఓట్లు పోలవగా.. నారాయణరావుకు 6,446 ఓట్లు వచ్చాయి. అయితే సాబ్జీ విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Update: 2021-03-17 05:33 GMT

Tags:    

Similar News