మోడీకి కపిల్ సిబాల్ ట్వీట్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రధాని మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘ దేశంలో కొవిడ్-19 రికవరీల కన్నా ఇన్‌ఫెక్షన్లు వేగంగా ఉన్నాయి. అందువల్ల మోడీజీ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించండి’ అని ట్వీట్‌లో కోరారు. ఎన్నికల ర్యాలీలపై మారటోరియం డిక్లేర్ చేయాలని ఎన్నికల సంఘానికి ఆయన ట్వీట్‌లో కోరారు.

Update: 2021-04-18 02:11 GMT

Tags:    

Similar News