SBI ఉద్యోగులకు VRS స్కీమ్..!

దిశ, వెబ్‌డెస్క్ : స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) స్కీంను తీసుకురావాలని నిర్ణయించింది. ప్రతిఏటా డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి చివరి వరకు.. అనగా మూడు నెలలు ఇది అందుబాటులో ఉంటుంది. వీఆర్ఎస్ ఎంచుకున్న ఉద్యోగులకు మిగిలిన సర్వీసుకు గాను వార్షిక వేతనంలో 50శాతం వరకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలాఉండగా, ప్రస్తుత సమయంలో ఉద్యోగులెవరూ వీఆర్ఎస్‌ను ఎంచుకోకూడదని బ్యాంకు యూనియన్లు సూచిస్తున్నాయి.

Update: 2020-09-03 04:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తన ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) స్కీంను తీసుకురావాలని నిర్ణయించింది. ప్రతిఏటా డిసెంబర్ 1 నుంచి ఫిబ్రవరి చివరి వరకు.. అనగా మూడు నెలలు ఇది అందుబాటులో ఉంటుంది.

వీఆర్ఎస్ ఎంచుకున్న ఉద్యోగులకు మిగిలిన సర్వీసుకు గాను వార్షిక వేతనంలో 50శాతం వరకు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తామని తెలిపింది. ఇదిలాఉండగా, ప్రస్తుత సమయంలో ఉద్యోగులెవరూ వీఆర్ఎస్‌ను ఎంచుకోకూడదని బ్యాంకు యూనియన్లు సూచిస్తున్నాయి.

Tags:    

Similar News