తాత్కా లిక వీసాల రద్దు

రియాద్ : సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆ దేశం కాస్తంత నిరాశ కల్గించే వార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా తాత్కాలిక వీసాలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఉమ్రా, మహ్మాద్‌ ప్రవక్త మసీదు దర్శనం కోసం వచ్చేవారికి కొన్ని రోజులపాటు వీసాల జారీని నిలిపివేయనున్నామని వెల్లడించింది. దేశ ప్రజల రక్షణ, భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. […]

Update: 2020-02-27 04:04 GMT

రియాద్ : సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకోవాలనుకునే భక్తులకు ఆ దేశం కాస్తంత నిరాశ కల్గించే వార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా తాత్కాలిక వీసాలను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఉమ్రా, మహ్మాద్‌ ప్రవక్త మసీదు దర్శనం కోసం వచ్చేవారికి కొన్ని రోజులపాటు వీసాల జారీని నిలిపివేయనున్నామని వెల్లడించింది. దేశ ప్రజల రక్షణ, భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అలాగే, కరోనా బాధిత దేశాలకు వెళ్లకూడదంటూ సౌదీ పౌరులకు సూచించింది.

Tags:    

Similar News