రంగారెడ్డి జిల్లాలో ఉరి వేసుకుని సర్పంచ్ ఆత్మహత్య

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇంట్లో ఉరి వేసుకుని సర్పంచ్ ఆత్యహత్య చేసుకున్న ఘటన ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్​ జిల్లా పూడూరు మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ సాదానందం (27) మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-06-23 22:30 GMT

Tags:    

Similar News