పుల్ షాట్ పోల్: రోహిత్ ట్వీట్

పుల్ షాట్ ఏ క్రికెటర్ బాగా ఆడతారంటూ ఐసీసీ పోల్ నిర్వహిచింది. అయితే అందులో తన ఫొటో చేర్చకపోవటంతో రోహిత్ శర్మ ఐసీసీ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివ్ రిచర్డ్స్, రికీ పాటింగ్, గిబ్స్, విరాట్ కోహ్లీ ఫొటోలను పోస్టు చేసినా ఐసీసీ.. పుల్ షాట్లను అలవోకగా ఆడే రోహిత్ శర్మను మర్చిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్ శర్మ ‘ ఇందులో ఒకరు మిస్సయినట్టున్నారే’ అంటూ ట్వీట్ చేశాడు. అభిమానులు కూడా హిట్ మ్యాన్‌కు బాసటగా […]

Update: 2020-03-22 22:19 GMT

పుల్ షాట్ ఏ క్రికెటర్ బాగా ఆడతారంటూ ఐసీసీ పోల్ నిర్వహిచింది. అయితే అందులో తన ఫొటో చేర్చకపోవటంతో రోహిత్ శర్మ ఐసీసీ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివ్ రిచర్డ్స్, రికీ పాటింగ్, గిబ్స్, విరాట్ కోహ్లీ ఫొటోలను పోస్టు చేసినా ఐసీసీ.. పుల్ షాట్లను అలవోకగా ఆడే రోహిత్ శర్మను మర్చిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్ శర్మ ‘ ఇందులో ఒకరు మిస్సయినట్టున్నారే’ అంటూ ట్వీట్ చేశాడు. అభిమానులు కూడా హిట్ మ్యాన్‌కు బాసటగా నిలిచి ఐసీసీ తప్పు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఐసీసీ రోహిత్ శర్మకు సంబంధించి పుల్ షాట్లతో కూడిన వీడియోను ఫోస్ట్ చేసింది.

Tags:    

Similar News