ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్: మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన కరుణ, దాతృత్వం, సర్వ మానవ సమానవత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని ఆయన అన్నారు. ముస్లింలు భక్తి, శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Update: 2021-10-18 22:54 GMT

Tags:    

Similar News