ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టురట్టు

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు రట్టు అయింది. తూత్తుకూడి పోర్టులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సుమారు రూ.10 కోట్ల విలువైన 16 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ లో కొబ్బరికాయలతో పాటు ఎర్రచందనం తరలిస్తున్నారు. ఈ వ్యవహరంలో స్మగ్లర్ బాషా గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Update: 2020-11-20 21:13 GMT

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !

Similar News