వాన జల్లులో ఇస్మార్ట్ హీరో!
దిశ, వెబ్ డెస్క్: ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని వర్షంలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. వర్షంలో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేసిన రామ్.. ఈ క్షణం హాయిగా జీవించాలని సూచిస్తున్నాడు. ‘మీరు ప్రతిసారి ఆలోచించండి.. దాని గురించి రియలైజ్ అవ్వండి.. అది మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది’ అని చెప్తున్నాడు. ఇది రాండమ్ థాట్ అని చెప్పిన తను.. జస్ట్ రామ్ లాగా ఉండాలని అంటున్నాడు. ఇక లేడీ ఫ్యాన్స్ మస్తున్నవ్ పో అంటుంటే.. […]
దిశ, వెబ్ డెస్క్:
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని వర్షంలో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. వర్షంలో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేసిన రామ్.. ఈ క్షణం హాయిగా జీవించాలని సూచిస్తున్నాడు. ‘మీరు ప్రతిసారి ఆలోచించండి.. దాని గురించి రియలైజ్ అవ్వండి.. అది మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది’ అని చెప్తున్నాడు. ఇది రాండమ్ థాట్ అని చెప్పిన తను.. జస్ట్ రామ్ లాగా ఉండాలని అంటున్నాడు. ఇక లేడీ ఫ్యాన్స్ మస్తున్నవ్ పో అంటుంటే.. అన్నా సినిమా అప్‌డేట్ అంటున్నారు అభిమానులు.
కాగా ప్రస్తుతం ‘రెడ్’ సినిమా పూర్తి చేసిన రామ్.. విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. థియేటర్స్ ఓపెన్ కాగానే రిలీజ్ డేట్ ప్రకటించి ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు వెయిట్ చేస్తున్నాడు. మాళవిక నాయర్, అమృత అయ్యర్, నివేదిత పేతురాజ్ హీరోయిన్లు కాగా.. స్రవంతి మూవీస్ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకులు.
Every time you think..you Realise….& That eventually changes the way you Think.. -RAndoMthoughts
Love..#RAPO
also..Hyd ❤️ pic.twitter.com/Et7fiikrnL
— RAm POthineni (@ramsayz) October 13, 2020