రాజస్థాన్‌లో మరో 86 కరోనా పాజిటివ్ కేసులు

జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా మరో 86 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,524కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. Tags: covid 19 positive cases, rajasthan govt, health dept, lockdown

Update: 2020-04-30 03:46 GMT

జైపూర్: రాజస్థాన్‌లో కొత్తగా మరో 86 నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,524కు చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags: covid 19 positive cases, rajasthan govt, health dept, lockdown

Tags:    

Similar News