ఏపీలో 17 వరకు వర్షాలే…

దిశ, ఏపీ బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని సోమవారం అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొన్నారు. 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

Update: 2020-09-13 21:32 GMT

Tags:    

Similar News