భూపాలపల్లిలో వర్షం.. గనిలోకి వరద నీరు

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.

Update: 2020-06-18 20:46 GMT

Tags:    

Similar News