‘నేను జగన్‌ను చిన్న మాట కూడా అనలేదు’

దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. పార్టీ అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసులు అందాయని తెలిపారు. అయితే తానేనాడూ పార్టీని కానీ, పార్టీ అధినేతను కానీ చిన్న మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నానని, అయితే అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో మీడియా ముఖంగా వెల్లడించానని ఆయన చెప్పారు.

Update: 2020-06-24 08:49 GMT

Tags:    

Similar News