ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పునర్నవి

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ పునర్నవి భూపాలం త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. సోషల్ మీడియాలో తన చేతికి రింగ్ తొడుగుతున్న పిక్ షేర్ చేసిన భామ.. ఫైనల్లీ ఇది జరిగిందని తెలిపింది. కానీ కాబోయే వరుడి ఫేస్ కనబడకుండా జాగ్రత్త పడింది. View this post on Instagram A post shared by Punarnavi Bhupalam (@punarnavib) ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన పునర్నవి.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది’ […]

Update: 2020-10-28 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ పునర్నవి భూపాలం త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. సోషల్ మీడియాలో తన చేతికి రింగ్ తొడుగుతున్న పిక్ షేర్ చేసిన భామ.. ఫైనల్లీ ఇది జరిగిందని తెలిపింది. కానీ కాబోయే వరుడి ఫేస్ కనబడకుండా జాగ్రత్త పడింది.

‘ఉయ్యాల జంపాల’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన పునర్నవి.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, పిట్టగోడ, మనసుకు నచ్చింది’ సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా మంచి గుర్తింపు పొందిన పున్ను.. విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా, అవి ఫేక్ వార్తలే అని తెలుస్తోంది.

Tags:    

Similar News