నిర్మాతలపై సి.కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు 

దిశ, వెబ్ డెస్క్: నటులరెమ్యునరేషన్ లపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గర పనిచేసే వారికి పారితోషికం నిర్ణయించాల్సింది నిర్మాతలే అన్నారు. 20 శాతం రెమ్యునరేషన్ తగ్గించమని అందరినీ అడగడం లోనే నిర్మాతల అసమర్థత వెల్లడవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రూపు రాజకీయాలతో కొందరు ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2020-10-04 04:54 GMT

దిశ, వెబ్ డెస్క్: నటులరెమ్యునరేషన్ లపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి.కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దగ్గర పనిచేసే వారికి పారితోషికం నిర్ణయించాల్సింది నిర్మాతలే అన్నారు.

20 శాతం రెమ్యునరేషన్ తగ్గించమని అందరినీ అడగడం లోనే నిర్మాతల అసమర్థత వెల్లడవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రూపు రాజకీయాలతో కొందరు ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News