అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు

దిశ, వెబ్‌డెస్క్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2021-01-25 22:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News