రికార్డు వేగంతో క్షమాభిక్ష తిరస్కరణ

న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషుల క్షమాభిక్ష రికార్డు వేగంతో తిరస్కరణకు గురయ్యాయి. పవన్ గుప్తా సోమవారం దాఖలు చేసిన మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రికార్డు వేగంతో గంటల వ్యవధిలోనే తిరస్కరించారు. ఇటీవలే రికార్డు వేగంతో మెర్సీ పిటిషన్‌ తిరస్కరణకు గురైన వ్యక్తి కూడా నిర్భయ దోషే కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 17న ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో తిరస్కరించారు. […]

Update: 2020-03-02 06:54 GMT

న్యూఢిల్లీ : నిర్భయ కేసు దోషుల క్షమాభిక్ష రికార్డు వేగంతో తిరస్కరణకు గురయ్యాయి. పవన్ గుప్తా సోమవారం దాఖలు చేసిన మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రికార్డు వేగంతో గంటల వ్యవధిలోనే తిరస్కరించారు. ఇటీవలే రికార్డు వేగంతో మెర్సీ పిటిషన్‌ తిరస్కరణకు గురైన వ్యక్తి కూడా నిర్భయ దోషే కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 17న ముఖేష్ సింగ్ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో తిరస్కరించారు. కాగా, పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ మాత్రం అంతకు మించిన వేగంతో.. గంటల వ్యవధిలోనే తిరస్కరణకు గురైంది.

tags : mercy petition, president, nibhaya, fastest, rejection

Tags:    

Similar News