మధురమైన గొంతును కోల్పోయిన భారతీయ సంగీతం : కోవింద్

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. ‘భారతీయ సంగీతం మధురమైన గొంతును కోల్పోయిందని’ పేర్కొన్నారు. అంతేకాకుండా గాయకుడు బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2020-09-25 04:07 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. ‘భారతీయ సంగీతం మధురమైన గొంతును కోల్పోయిందని’ పేర్కొన్నారు. అంతేకాకుండా గాయకుడు బాలు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News