రైతులకు నష్టాన్ని తెచ్చిపెట్టిన అకాల వర్షాలు

దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో వడగళ్ళ వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, తూప్రాన్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, చిన్న శంకరంపేటలో సాయంత్రం కురిసిన వడగళ్ల వానలకు పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. అయితే, వాటి పంట వివరాలను సేకరించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. Tags: Premature rains, damage […]

Update: 2020-04-09 08:12 GMT

దిశ, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో వడగళ్ళ వానలు రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, తూప్రాన్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, చిన్న శంకరంపేటలో సాయంత్రం కురిసిన వడగళ్ల వానలకు పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించారు. అయితే, వాటి పంట వివరాలను సేకరించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Tags: Premature rains, damage to farmers, medak

Tags:    

Similar News