పోతుల సునీత రాజీనామా ఆమోదం

దిశ, వెబ్‎డెస్క్: ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి చైర్మన్ షరీఫ్‌ ఆమోదించారు. గత నెలలో శాసనమండలి సభ్యత్వానికి పోతుల సునీత రాజీనామా చేశారు. నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజీనామాను చైర్మన్ షరీఫ్ ఆమోదించారు. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారని.. అందుకే వైసీపీలో చేరుతున్నట్లు సునీత తెలిపారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని విమర్శించారు.

Update: 2020-11-30 01:16 GMT

Tags:    

Similar News