ఆ కార్యక్రమం వాయిదా: ప్రభుత్వం

దిశ, అమరావతి బ్యూరో: వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖులకు పురస్కారాలు అందించే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి అవార్డులు అందించాల్సి ఉంది. కానీ కోవిడ్-19 వ్యాపిస్తున్న తరుణంలో వాయిదా వేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.

Update: 2020-07-06 00:03 GMT

Tags:    

Similar News