Alleti Maheshwar Reddy: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నేత రాజీనామా ?

Alleti Maheshwar Reddy is to Resign From Congress Party| కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పయనమమయ్యారు

Update: 2022-08-17 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Alleti Maheshwar Reddy is to Resign From Congress Party| కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పార్టీకి మరో సీనియర్ నేత రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే కాంగ్రెస్ సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పయనమమయ్యారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఈయన.. కాంగ్రెస్ పై అసంతృప్తితో పార్టీకీ రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఏఐసీసీ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఇవ్వడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆ పని చేయండి సర్.. మోదీకి కేటీఆర్ వినతి

Tags:    

Similar News