వరంగల్‌లో భారీగా మద్యం పట్టివేత

దిశ, వరంగల్ అర్బన్: జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలో అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు. సుమారు రూ.1.36 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని కట్కూరి తిరుపతి రెడ్డి, కొండమీది రవి అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. Tgas: police seized, warangal urban, kamalapur, liquor seized

Update: 2020-04-13 11:19 GMT

దిశ, వరంగల్ అర్బన్: జిల్లాలోని కమలాపూర్ మండల కేంద్రంలో అబ్కారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు భారీగా అక్రమ మద్యం పట్టుకున్నారు. సుమారు రూ.1.36 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని కట్కూరి తిరుపతి రెడ్డి, కొండమీది రవి అనే ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Tgas: police seized, warangal urban, kamalapur, liquor seized

Tags:    

Similar News