అక్రమంగా గుట్కా రవాణా

దిశ, ఆదిలాబాద్: చక్కెర రవాణా మాటున గుట్కాను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా కడం మండల కేంద్రంలో ప్రధాన రహదారి గుండా ఐచర్ వాహనంలో ఆదివారం రాత్రి చక్కెర తీసుకువెళ్తున్నారు. చక్కెర బ్యాగుల కింద రహస్యంగా 30 బ్యాగుల గుట్కా తరలిస్తున్న సమాచారం మేరకు.. కడం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.5 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు. […]

Update: 2020-04-05 09:48 GMT

దిశ, ఆదిలాబాద్: చక్కెర రవాణా మాటున గుట్కాను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిర్మల్ జిల్లా కడం మండల కేంద్రంలో ప్రధాన రహదారి గుండా ఐచర్ వాహనంలో ఆదివారం రాత్రి చక్కెర తీసుకువెళ్తున్నారు. చక్కెర బ్యాగుల కింద రహస్యంగా 30 బ్యాగుల గుట్కా తరలిస్తున్న సమాచారం మేరకు.. కడం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ.5 లక్షలు విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాన్ని వదిలి పరారయ్యారు.

tag: Smuggling gutka, police seized, nirmal

Tags:    

Similar News