కేబుల్ ఆపరేటర్‌పై పైరసీ కేసు

దిశ, వెబ్‌డెస్క్: జనగామ జిల్లాలో కేబుల్ ఆపరేటర్ వివేకానందపై పోలీసులు పైరసీ కేసు నమోదు చేశారు. ఆహా యాప్ ద్వారా కొత్త కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేసి.. లోకల్ కేబుల్‌లో ప్రసారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వివేకానందపై ఐసీసీ సెక్షన్ 51 రెడ్‌విత్ 63,58,68, సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Update: 2020-10-23 22:05 GMT

Tags:    

Similar News