లారీ బోల్తా పడి ఒకరి మృతి

దిశ, మహబూబ్‎నగర్: లారీ బోల్తా పడటంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విత్తనాల లోడుతో వనపర్తి వస్తున్న లారీ అదుపు తప్ప మరికల్ సమీపంలో బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన రాజవర్ధన్ గౌడ్‌గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-05-09 08:28 GMT

Tags:    

Similar News