కొవిడ్ ఆసుపత్రిలో పేషెంట్ ఆత్మహత్య

దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయి వేధింపులు అదే సమయంలో కరోనా సోకడంతో మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… సునీల్ అనే యువకుడు మర్చంట్ నేవీలో సీమెన్ గా పనిచేస్తున్నాడు. తాను కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే అతను ఆ అమ్మాయి విషయంలో వేధింపులు ఏదుర్కొటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇన్ని ఇబ్బందులతో […]

Update: 2021-04-25 01:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : అమ్మాయి వేధింపులు అదే సమయంలో కరోనా సోకడంతో మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… సునీల్ అనే యువకుడు మర్చంట్ నేవీలో సీమెన్ గా పనిచేస్తున్నాడు. తాను కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే అతను ఆ అమ్మాయి విషయంలో వేధింపులు ఏదుర్కొటున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి కరోనా సోకడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇన్ని ఇబ్బందులతో మనోవేధనకు గురైన అతను కొవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొదుతున్న సయయంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Tags:    

Similar News